- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే
by Shyam |
<p>దిశ,వరంగల్: ప్రపంచాన్నివణికిస్తున్నకరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా నర్సంపేట పట్టణం వరంగల్ రోడ్డు జంక్షన్ వద్ద ఫైర్ ఇంజిన్ సాయంతో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేసారు. అనంతరం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సూచన మేరకు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులలో ద్రావణాన్ని స్ప్రే చేశారు.కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, ఛైర్ పర్సన్ గుంటి రజిని-కిషన్, వైస్ ఛైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. Tags :hypochlorite spray, warangal, […]</p>

X
దిశ,వరంగల్: ప్రపంచాన్నివణికిస్తున్నకరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా నర్సంపేట పట్టణం వరంగల్ రోడ్డు జంక్షన్ వద్ద ఫైర్ ఇంజిన్ సాయంతో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేసారు. అనంతరం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సూచన మేరకు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డులలో ద్రావణాన్ని స్ప్రే చేశారు.కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, ఛైర్ పర్సన్ గుంటి రజిని-కిషన్, వైస్ ఛైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
Tags :hypochlorite spray, warangal, corona, lockdown, mla peddireddy
Next Story






