- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంగారెడ్డిలో డ్రోన్‌తో హైపో క్లోరైట్ స్ప్రే
<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల నివాసాలకు చుట్టుపక్కల హైపో క్లోరైట్ పిచికారి చేయించారు. కరోనా నిర్ధారణ అయిన నాటి నుంచి బాధితుల ఇండ్లతోపాటు వారి కాలనీల్లో శానిటైజింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం సంగారెడ్డిలో డ్రోన్ ద్వారా హైపోక్లోరైట్ పిచికారి చేయించారు. జిల్లా కలెక్టర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. Tags: corona, Hypochloride, […]</p>
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లాలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల నివాసాలకు చుట్టుపక్కల హైపో క్లోరైట్ పిచికారి చేయించారు. కరోనా నిర్ధారణ అయిన నాటి నుంచి బాధితుల ఇండ్లతోపాటు వారి కాలనీల్లో శానిటైజింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం సంగారెడ్డిలో డ్రోన్ ద్వారా హైపోక్లోరైట్ పిచికారి చేయించారు. జిల్లా కలెక్టర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
Tags: corona, Hypochloride, drone, Sangareddy
Next Story






