- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: శిల్పా చౌదరికి బెయిల్ నిరాకరణ, భర్తకు బెయిల్
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారు ప్రాంతం నార్సింగి మున్సిపాలిటీ గండిపేట సిగ్నేచర్ విల్లాలో నివాసముంటోన్న శిల్పా చౌదరి అనే మహిళ గత కొన్నాళ్లుగా సంపన్న కుటుంబాల్లోని మహిళలతో కిట్టి పార్టీలు ఏర్పాటు భారీగా మోసాలకు పాల్పడింది. ఒక్కొక్కరి వద్ద దాదాపు కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు డబ్బులు తీసుకొని తప్పించుకొని తిరుగుతోన్న శిల్పా చౌదరిని, ఆమె భర్తను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. వారి కస్టడీ పిటిషన్‌పై గురువారం విచారణ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ శివారు ప్రాంతం నార్సింగి మున్సిపాలిటీ గండిపేట సిగ్నేచర్ విల్లాలో నివాసముంటోన్న శిల్పా చౌదరి అనే మహిళ గత కొన్నాళ్లుగా సంపన్న కుటుంబాల్లోని మహిళలతో కిట్టి పార్టీలు ఏర్పాటు భారీగా మోసాలకు పాల్పడింది. ఒక్కొక్కరి వద్ద దాదాపు కోటి రూపాయల నుంచి ఐదు కోట్ల వరకు డబ్బులు తీసుకొని తప్పించుకొని తిరుగుతోన్న శిల్పా చౌదరిని, ఆమె భర్తను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. వారి కస్టడీ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన రాజేంద్రనగర్ ఉప్పరపల్లి కోర్టు శిల్పా చౌదరికి బెయిల్ నిరాకరించి, ఐదు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. అంతేగాకుండా.. ఆమె భర్తకు బెయిల్ మంజూరు చేసింది.
Next Story






