- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
by Vadlamudi Anukaran |
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 76 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. వారి తొలగింపు అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులకు వచ్చిన రెండవ ప్రాధాన్యత ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి. బీజేపీ- 882 , టీఆర్ఎస్-1036, నాగేశ్వర్- 709 ,కాంగ్రెస్-465 మొత్తం ఓట్లు… బీజేపీ-105550, టీఆర్ఎస్- 113725, నాగేశ్వర్-54319,కాంగ్రెస్-32019</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 76 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. వారి తొలగింపు అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులకు వచ్చిన రెండవ ప్రాధాన్యత ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
బీజేపీ- 882 , టీఆర్ఎస్-1036, నాగేశ్వర్- 709 ,కాంగ్రెస్-465
మొత్తం ఓట్లు…
బీజేపీ-105550, టీఆర్ఎస్- 113725, నాగేశ్వర్-54319,కాంగ్రెస్-32019
Next Story






