- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రూ. 15 లక్షల విరాళం
by Shyam |
<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కొండపాక మండలానికి చెందిన ఆనంతుల శ్యామ్ మోహన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరపున సీఎం సహాయనిధికి రూ.15 లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు 149 దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి బయటకు రాకుండ ఉండాలన్నారు. Tags: carona, donation, hyderabad public school, […]</p>
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కొండపాక మండలానికి చెందిన ఆనంతుల శ్యామ్ మోహన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తరపున సీఎం సహాయనిధికి రూ.15 లక్షల విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు 149 దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను పాటించాలన్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లో నుంచి బయటకు రాకుండ ఉండాలన్నారు.
Tags: carona, donation, hyderabad public school, ts news
Next Story






