- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో వెయ్యి కిలోలకు పైగా గంజాయిని, తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో వెయ్యి కిలోలకు పైగా గంజాయిని, తరలిస్తున్న కంటైనర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






