పామును పట్టిన పోలీస్ కమిషనర్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-06-27 11:09:10  IST  )

<p>దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పామును పట్టుకున్నారు. శనివారం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఆయన.. తన కారు దగ్గర కుక్క అరవడాన్ని గమనించి వెళ్లి చూశారు. ఇంతలో తనకు జెర్రిపోతు పాము కనిపించడంతో అక్కడ ఉన్న సిబ్బంది సాయంతో పట్టుకొని జూ పార్క్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పాములు కన్పిస్తే ఎవరూ చంపొద్దని సూచించారు. నగర పోలీసులకు పాములను పట్టడంలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.</p>

పామును పట్టిన పోలీస్ కమిషనర్
X

దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పామును పట్టుకున్నారు. శనివారం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఆయన.. తన కారు దగ్గర కుక్క అరవడాన్ని గమనించి వెళ్లి చూశారు. ఇంతలో తనకు జెర్రిపోతు పాము కనిపించడంతో అక్కడ ఉన్న సిబ్బంది సాయంతో పట్టుకొని జూ పార్క్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పాములు కన్పిస్తే ఎవరూ చంపొద్దని సూచించారు. నగర పోలీసులకు పాములను పట్టడంలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

Next Story