- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భాగ్యనగరానికి మరో అరుదైన రికార్డు : కేటీఆర్
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరం మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. భద్రత, పాలన, భౌగోళిక అంశాల పరంగా ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్న దృష్ట్యా హైదరాబాద్‌కు మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) చేపట్టిన ‘జీ20 గ్లోబల్ స్మార్ట్ సిటీస్ అలయెన్స్ మార్గదర్శక నగరం హోదా విభాగంలో మన భాగ్యనగరానికి చోటు దక్కిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దీనిపై నెటిజన్స్ హర్షం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరం మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. భద్రత, పాలన, భౌగోళిక అంశాల పరంగా ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్న దృష్ట్యా హైదరాబాద్‌కు మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) చేపట్టిన ‘జీ20 గ్లోబల్ స్మార్ట్ సిటీస్ అలయెన్స్ మార్గదర్శక నగరం హోదా విభాగంలో మన భాగ్యనగరానికి చోటు దక్కిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దీనిపై నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






