- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో మెట్రో సేవలకు బ్రేక్
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రో రైళ్ల సేవల్లో అంతరాయం ఏర్పడింది. రెండు కారిడార్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎల్బీనగర్ – మియాపూర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీంతో అసెంబ్లీ – అమీర్‌పేట వైపు వెళ్లాల్సిన రైళ్లు నిలిచిపోయాయి. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రో రైళ్ల సేవల్లో అంతరాయం ఏర్పడింది. రెండు కారిడార్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎల్బీనగర్ – మియాపూర్, నాగోల్ – రాయదుర్గం మార్గాల్లో మెట్రో సేవలు నిలిచిపోయాయి. దీంతో అసెంబ్లీ – అమీర్‌పేట వైపు వెళ్లాల్సిన రైళ్లు నిలిచిపోయాయి. ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Next Story






