- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మత్య్సకారులు వేటకు వెళ్లొద్దు’
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బంగాళఖాతంలో వాయుగుండం ఏర్పడింది. అది క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేగాకుండా సోమవారం రాత్రి ఉత్తర కోస్తాంధ్ర దగ్గర తీరం దాటే అవకాశం ఉందని సూచించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందన్నారు. కాగా మత్య్సకారులు సముద్రంలోకి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బంగాళఖాతంలో వాయుగుండం ఏర్పడింది. అది క్రమంగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేగాకుండా సోమవారం రాత్రి ఉత్తర కోస్తాంధ్ర దగ్గర తీరం దాటే అవకాశం ఉందని సూచించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందన్నారు. కాగా మత్య్సకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Next Story






