- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాళేశ్వరంతో సాగు నీరు: వంటేరు
by Shyam |
<p>దిశ, మెదక్: తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం చాట్లపల్లిలో సోమవారం ప్రతాప్ రెడ్డి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ కావ్య దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, మెదక్: తెలంగాణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం చాట్లపల్లిలో సోమవారం ప్రతాప్ రెడ్డి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ కావ్య దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story






