- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారికి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుంది
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఇన్నోవేటర్స్ చేసే పరిశోధనలు ఉన్నత స్థాయికి చేరడానికి ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మెహంతి అన్నారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఐదుగురు విద్యార్థులు ఎన్నికయ్యారు. దీంతో కలెక్టర్ ఆయా విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను బహుకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వివిధ స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి […]</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఇన్నోవేటర్స్ చేసే పరిశోధనలు ఉన్నత స్థాయికి చేరడానికి ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మెహంతి అన్నారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ప్రారంభించిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయి ప్రదర్శనకు ఐదుగురు విద్యార్థులు ఎన్నికయ్యారు.
దీంతో కలెక్టర్ ఆయా విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను బహుకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వివిధ స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇన్నోవేటర్స్ ఉన్నత స్థాయికి వెళ్లడానికి జిల్లా సైన్స్ అధికారి సహకరించాలని కోరారు.
Next Story






