- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వాయిదా
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో ప్రతి ఏడాది డిసెంబర్‌లో నిర్వహించే జాతీయ పుస్తక ప్రదర్శనను ఈ ఏడాది వాయిదా వేస్తున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్ష, కార్యదర్శులు జూలూరు గౌరీశంకర్, కోయ చంద్రమోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్షయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సానుకూల పరిస్థితులు ఏర్పడ్డ తర్వాత బుక్ ఫెయిర్ ను నిర్వహిస్తామని వారు ఆ ప్రకటనలో వివరించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో ప్రతి ఏడాది డిసెంబర్‌లో నిర్వహించే జాతీయ పుస్తక ప్రదర్శనను ఈ ఏడాది వాయిదా వేస్తున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్ష, కార్యదర్శులు జూలూరు గౌరీశంకర్, కోయ చంద్రమోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్షయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. సానుకూల పరిస్థితులు ఏర్పడ్డ తర్వాత బుక్ ఫెయిర్ ను నిర్వహిస్తామని వారు ఆ ప్రకటనలో వివరించారు.
Next Story






