- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందుకే వారిపై ఎటాక్ చేశాం : మనీశ్ పాండే
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మనీశ్ పాండే మెరుపు ఇన్నింగ్‌తో అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్ అనంతరం మనీశ్ పాండే మాట్లాడుతూ.. ‘గతంలో మా మిడిల్ ఆర్డర్ గురించి ఎంతో చర్చ జరిగింది. సరైన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన ఇవ్వడం సంతోషాన్ని ఇచ్చింది. ప్రతీ ఓవర్‌లో నేను శంకర్ మాట్లాడుకుంటూ బౌలర్లను ఎదుర్కొన్నాం. జోఫ్రా బౌలింగ్ స్పెల్ అయిపోయే వరకు ఎదురు చూడాలనేది […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మనీశ్ పాండే మెరుపు ఇన్నింగ్‌తో అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్ అనంతరం మనీశ్ పాండే మాట్లాడుతూ.. ‘గతంలో మా మిడిల్ ఆర్డర్ గురించి ఎంతో చర్చ జరిగింది. సరైన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన ఇవ్వడం సంతోషాన్ని ఇచ్చింది. ప్రతీ ఓవర్‌లో నేను శంకర్ మాట్లాడుకుంటూ బౌలర్లను ఎదుర్కొన్నాం. జోఫ్రా బౌలింగ్ స్పెల్ అయిపోయే వరకు ఎదురు చూడాలనేది మా వ్యూహం. అందుకే మిగిలిన వారిపై ఎటాక్ చేశాము.’ అని మనీశ్ పాండే వెల్లడించారు.
Next Story






