- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు హైదరాబాద్ మెట్రో సర్వీసులు బంద్
by Shyam |
<p>హైదరాబాద్ మెట్రో సర్వీసులు ఆదివారం నిలిచిపోనున్నాయి. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. కరోనా నియంత్రణపై ప్రయాణికులకు ఇప్పటికే మెట్రో అవగాహన కల్పిస్తోంది. మరోవైపు ఢిల్లీ, బెంగళూరు, జైపూర్ మెట్రో సర్వీసులు కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి విస్తృత చర్యలు చేపట్టాయి. Tags: hyd metro, sunday, stop, ts news</p>

X
హైదరాబాద్ మెట్రో సర్వీసులు ఆదివారం నిలిచిపోనున్నాయి. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. కరోనా నియంత్రణపై ప్రయాణికులకు ఇప్పటికే మెట్రో అవగాహన కల్పిస్తోంది. మరోవైపు ఢిల్లీ, బెంగళూరు, జైపూర్ మెట్రో సర్వీసులు కూడా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి విస్తృత చర్యలు చేపట్టాయి.
Tags: hyd metro, sunday, stop, ts news
Next Story






