బంజారా, జూబ్లీ ధనువంతులకు విజ్ఞప్తి!

by Shyam |

<p>       బంజారా, జూబ్లీహిల్స్‌ల్లోని ధనవంతులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు కార్లను ఉపయోగించకుండా ఉండొచ్చు కదా? మీరు అలా చేసినట్టయితే ట్రాఫిక్ రద్దీగా ఉండే సమయంలో త్వరగా రద్దీని తగ్గించొచ్చనీ, మెరుగైన హైదరాబాద్‌కు కలిసి పని చేద్దామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రేటర్ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. Can we appeal to the rich of Banjara and Jubilee Hills for pooling cars [&hellip;]</p>

బంజారా, జూబ్లీ ధనువంతులకు విజ్ఞప్తి!
X

బంజారా, జూబ్లీహిల్స్‌ల్లోని ధనవంతులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు కార్లను ఉపయోగించకుండా ఉండొచ్చు కదా? మీరు అలా చేసినట్టయితే ట్రాఫిక్ రద్దీగా ఉండే సమయంలో త్వరగా రద్దీని తగ్గించొచ్చనీ, మెరుగైన హైదరాబాద్‌కు కలిసి పని చేద్దామని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రేటర్ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

Next Story