- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జీలు వీరే..
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ సంస్థగతంగా బాధ్యతలు అప్పగించడం ప్రారంభించింది. బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఎన్నికల ప్రముఖ్‌గా జితేందర్ రెడ్డి సహా ప్రముఖులు ఎండల.లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్‌లను పార్టీ నియమించింది. వీరు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తూ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాల్సి ఉంటుంది. BJP Telangana District Incharges List 2021 eng pdf</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ సంస్థగతంగా బాధ్యతలు అప్పగించడం ప్రారంభించింది. బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఎన్నికల ప్రముఖ్‌గా జితేందర్ రెడ్డి సహా ప్రముఖులు ఎండల.లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్‌లను పార్టీ నియమించింది. వీరు హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తూ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పని చేయాల్సి ఉంటుంది.
Next Story






