- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కౌంటింగ్ ఏజెంట్ల ధర్నా
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్ సిటీ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు నిరసనలు వ్యక్తం అయ్యాయి. కౌంటింగ్ పాసుతోపాటు ఐడీ ప్రూఫ్ చూపాలని ఎంట్రెన్స్ వద్ద పోలీసులు అడిగారు. దీంతో కౌంటింగ్ ఏజెంట్లు ఆందోళనకు దిగారు. చివరకు పాసులు ఉన్న వారిని లోనికి అనుమతించడంతో ఏజెంట్లు ఆందోళన విరమించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఇదిలా ఉంటే.. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారోనని దేశవ్యాప్తంగా ఆసక్తిగా చూస్తున్న […]</p>

X
దిశ, కరీంనగర్ సిటీ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కేంద్రం వద్ద కొద్దిసేపు నిరసనలు వ్యక్తం అయ్యాయి. కౌంటింగ్ పాసుతోపాటు ఐడీ ప్రూఫ్ చూపాలని ఎంట్రెన్స్ వద్ద పోలీసులు అడిగారు. దీంతో కౌంటింగ్ ఏజెంట్లు ఆందోళనకు దిగారు. చివరకు పాసులు ఉన్న వారిని లోనికి అనుమతించడంతో ఏజెంట్లు ఆందోళన విరమించారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.
ఇదిలా ఉంటే.. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారోనని దేశవ్యాప్తంగా ఆసక్తిగా చూస్తున్న విషయం తెలిసిందే.
Next Story






