- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హుజురాబాద్ బైపోల్ కౌంటింగ్: 42వ EVM మొరాయింపు
<p>దిశ, కరీంనగర్ సీటీ: హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఆటంకం ఏర్పడింది. 42వ బూత్‌కు చెందిన ఈవీఎం మోరాయించడంతో అధికారులు తాత్కాలికంగా పక్కన పెట్టేశారు. సాంకేతిక నిపుణులు రాగానే ఈ ఈవీఎంను ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మరో బూత్‌కు చెందిన ఈవీఎంను లెక్కించే పనిలో కౌంటింగ్ అధికారులు నిమగ్నం అయ్యారు.</p>

X
దిశ, కరీంనగర్ సీటీ: హుజురాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఆటంకం ఏర్పడింది. 42వ బూత్‌కు చెందిన ఈవీఎం మోరాయించడంతో అధికారులు తాత్కాలికంగా పక్కన పెట్టేశారు. సాంకేతిక నిపుణులు రాగానే ఈ ఈవీఎంను ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మరో బూత్‌కు చెందిన ఈవీఎంను లెక్కించే పనిలో కౌంటింగ్ అధికారులు నిమగ్నం అయ్యారు.
Next Story






