- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జేఈఈలో హుస్నాబాద్ విద్యార్థి ప్రతిభ..!
by Shyam |
<p>దిశ, హుస్నాబాద్: సెప్టెంబర్లో జరిగిన జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో హుస్నాబాద్ విద్యార్థి ప్రతిభ కనబరిచాడు. పట్టణానికి చెందిన మేరుగు యువరాజ్ 97.32 మార్కులతో 7,218 ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా శనివారం నవభారత్ హైస్కూల్ కరస్పాండెంట్ లింగపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. యువరాజ్ పాఠశాల దశ నుంచే చదువు పట్ల పట్టుదల, సృజనాత్మకతో చదివేవాడన్నారు. జేఈఈలో యువరాజ్ ప్రతిభ కనబర్చడటం పట్ల టీచర్లు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.</p>

X
దిశ, హుస్నాబాద్: సెప్టెంబర్లో జరిగిన జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో హుస్నాబాద్ విద్యార్థి ప్రతిభ కనబరిచాడు. పట్టణానికి చెందిన మేరుగు యువరాజ్ 97.32 మార్కులతో 7,218 ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా శనివారం నవభారత్ హైస్కూల్ కరస్పాండెంట్ లింగపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ.. యువరాజ్ పాఠశాల దశ నుంచే చదువు పట్ల పట్టుదల, సృజనాత్మకతో చదివేవాడన్నారు. జేఈఈలో యువరాజ్ ప్రతిభ కనబర్చడటం పట్ల టీచర్లు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
Next Story






