ఫాస్టెస్ట్ మూవర్ సిటీగా హుస్నాబాద్..

by Shyam |   (  Updated:2023-07-08 13:10:17  IST  )

<p>దిశ, హుస్నాబాద్: స్వచ్ఛ సర్వేక్షన్ 2021లో భాగంగా హుస్నాబాద్ మున్సిపాలిటీకి ప్రథమ స్థానం దక్కిందని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అర్బన్ డెవలప్మెంట్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దుర్గ శంకర్ మిశ్రా చేతుల మీదుగా సౌత్ జోన్ ఫాస్టెస్ట్ మూవర్ సిటీగా గుర్తుపుపొందినందుకు మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, మున్సిపల్ కమిషనర్ సుంకె రాజమల్లయ్య ప్రథమ అవార్డులు అందుకున్నారు. హుస్నాబాద్ ప్రథమ స్థానంలో నిలువడం […]</p>

ఫాస్టెస్ట్ మూవర్ సిటీగా హుస్నాబాద్..
X

దిశ, హుస్నాబాద్: స్వచ్ఛ సర్వేక్షన్ 2021లో భాగంగా హుస్నాబాద్ మున్సిపాలిటీకి ప్రథమ స్థానం దక్కిందని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అర్బన్ డెవలప్మెంట్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దుర్గ శంకర్ మిశ్రా చేతుల మీదుగా సౌత్ జోన్ ఫాస్టెస్ట్ మూవర్ సిటీగా గుర్తుపుపొందినందుకు మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, మున్సిపల్ కమిషనర్ సుంకె రాజమల్లయ్య ప్రథమ అవార్డులు అందుకున్నారు. హుస్నాబాద్ ప్రథమ స్థానంలో నిలువడం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Next Story