- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుంటూరు జిల్లాలో విషాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యాయతం చేశారు. సత్తెనపల్లి మండలం పాకాలపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య గంగా(24) మృతి చెందింది. భర్త లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే తమ బిడ్డను అల్లుడే హత్య చేశాడని అత్తమామ పోలీసులకు ఫిర్యాదు చేశారు.</p>
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి దంపతులు ఆత్మహత్యాయతం చేశారు. సత్తెనపల్లి మండలం పాకాలపాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య గంగా(24) మృతి చెందింది. భర్త లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉంది. అయితే తమ బిడ్డను అల్లుడే హత్య చేశాడని అత్తమామ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story






