- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యను టార్గెట్ చేసిన భర్త.. రోడ్డుపై వెళ్తుండగా..!
<p>దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడిలో దారుణం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తోన్న భార్యను మరో వాహనంతో వచ్చిన భర్త ఢీకొట్టి చంపాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలిచారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడిలో దారుణం చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తోన్న భార్యను మరో వాహనంతో వచ్చిన భర్త ఢీకొట్టి చంపాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలిచారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






