- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదేమి పైశాచికం.. భార్య ఆత్మహత్యను భర్త వీడియో తీసి…
<p>దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణం చోటుచేసుకుంది. కళ్ల ముందే భార్య ప్రాణం తీసుకుంటుంటే.. భర్త వీడియో తీయడం కలకలం రేపుతోంది. భార్య కొండమ్మ ఉరివేసుకుంటుండగా ఆపాల్సింది పోయి భర్త పెంచలయ్య వీడియో తీయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భార్య ఆత్మహత్య వీడియోను ఆమె బంధువులకు భర్త పంపాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. భర్త పెంచలయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దారుణం చోటుచేసుకుంది. కళ్ల ముందే భార్య ప్రాణం తీసుకుంటుంటే.. భర్త వీడియో తీయడం కలకలం రేపుతోంది. భార్య కొండమ్మ ఉరివేసుకుంటుండగా ఆపాల్సింది పోయి భర్త పెంచలయ్య వీడియో తీయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భార్య ఆత్మహత్య వీడియోను ఆమె బంధువులకు భర్త పంపాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. భర్త పెంచలయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story






