- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాజుసీసాతో భార్యను పొడిచిన భర్త
<p>దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలురాలో దారుణం చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్య సవితను కడతేర్చేందుకు యత్నించాడు. కల్లుతాగిన సీసాను పగులగొట్టి.. అదే గాజుసీసాతో తన భార్యపై దాడి చేశాడు. నాలుగు ఐదు సార్లు పోట్లు పొడవడంతో బాధితురాలు కుప్పకూలిపోయింది. ఈ దాడిపై బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలు సవిత (28) చికిత్స […]</p>

X
దిశ, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలురాలో దారుణం చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్య సవితను కడతేర్చేందుకు యత్నించాడు. కల్లుతాగిన సీసాను పగులగొట్టి.. అదే గాజుసీసాతో తన భార్యపై దాడి చేశాడు. నాలుగు ఐదు సార్లు పోట్లు పొడవడంతో బాధితురాలు కుప్పకూలిపోయింది. ఈ దాడిపై బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితురాలు సవిత (28) చికిత్స పొందుతుంది.
Next Story






