- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > ప్లంబర్ పై కార్పొరేటర్ భర్త దౌర్జన్యం.. పర్మిషన్ లేకుండా ఆ పని చేస్తున్నాడని..
ప్లంబర్ పై కార్పొరేటర్ భర్త దౌర్జన్యం.. పర్మిషన్ లేకుండా ఆ పని చేస్తున్నాడని..
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, నిజామబాద్: నిజామాబాద్ నగరంలో మహిళా కార్పోరేటర్ల భర్తల పెత్తనం పరాకాష్టకు చేరింది. ఏకంగా భార్యల స్థానంలో వారు చేస్తున్న అతి రోజురోజుకు శ్రుతి మించిపోతోంది. నిజామాబాద్ నగరంలో కుమార్ గల్లీలో అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ భర్త ఓ వ్యక్తిని చితకబాదాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ నెల 12న కుమార్ గల్లిలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మున్సిపల్ వాటర్ రాకపోవడంతో రాములు అనే వ్యక్తితో […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామబాద్: నిజామాబాద్ నగరంలో మహిళా కార్పోరేటర్ల భర్తల పెత్తనం పరాకాష్టకు చేరింది. ఏకంగా భార్యల స్థానంలో వారు చేస్తున్న అతి రోజురోజుకు శ్రుతి మించిపోతోంది. నిజామాబాద్ నగరంలో కుమార్ గల్లీలో అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ భర్త ఓ వ్యక్తిని చితకబాదాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ నెల 12న కుమార్ గల్లిలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద మున్సిపల్ వాటర్ రాకపోవడంతో రాములు అనే వ్యక్తితో యజమాని తన కాంప్లెక్స్ వద్ద మరమ్మతు పనులు చేయిస్తున్నాడు. ఈ సమయంలో కార్పోరేటర్ భర్త మల్లేశ్ గుప్తా అక్కడికి చేరుకుని రాములును ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి పని ముట్లను తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
Next Story






