- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానంతో హత్య చేశాడు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కట్టుకున్న భర్త కాలయముడయ్యాడు. కలకలం తోడు నడవాల్సిన ఆయన ఆదిలోనే ప్రాణం తీశాడు. కృష్ణా జిల్లా తిరువూరు మండలం మునుకుళ్లలో ఈ దారుణం జరిగింది. మునుకుళ్లు గ్రామానికి చెందిన నర్సిరెడ్డి, నాగమణి భార్యభర్తలు. కాగా, గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న నర్సిరెడ్డి ఆమెను దారుణంగా హతమార్చాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కట్టుకున్న భర్త కాలయముడయ్యాడు. కలకలం తోడు నడవాల్సిన ఆయన ఆదిలోనే ప్రాణం తీశాడు. కృష్ణా జిల్లా తిరువూరు మండలం మునుకుళ్లలో ఈ దారుణం జరిగింది. మునుకుళ్లు గ్రామానికి చెందిన నర్సిరెడ్డి, నాగమణి భార్యభర్తలు. కాగా, గత కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న నర్సిరెడ్డి ఆమెను దారుణంగా హతమార్చాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






