- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. రోడ్డు ప్రమాదంలో భార్యాబిడ్డను కోల్పోయిన భర్త
by Sridhar Babu |
<p>దిశ, గోదావరిఖని: గోదావరిఖని శారదానగర్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లితో పాటు 4 నెలల బాబు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే… ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన రమ్య, అనిల్ కుమార్ దంపతులు.. తమ కుమారుడిని లక్ష్మీ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువచ్చారు. అనంతరం తిరిగి ఇంటికి స్కూటీ మీద వెళుతుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లితో పాటు 4 నెలల బాబు అక్కడికక్కడే […]</p>

X
దిశ, గోదావరిఖని: గోదావరిఖని శారదానగర్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లితో పాటు 4 నెలల బాబు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే… ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన రమ్య, అనిల్ కుమార్ దంపతులు.. తమ కుమారుడిని లక్ష్మీ నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువచ్చారు. అనంతరం తిరిగి ఇంటికి స్కూటీ మీద వెళుతుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లితో పాటు 4 నెలల బాబు అక్కడికక్కడే మృతి చెందారు. అనిల్ కుమార్ స్వల్పంగా గాయపడ్డారు. కాగా, అనిల్ కాళేశ్వరం ప్రాజెక్టులో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
Next Story






