- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యను చంపిన భర్త..!
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: భార్యను రోకలి బండతో కొట్టి హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తేర్నేకల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం భార్య లలితను భర్త మాదన్న రోకలి బండతో కొట్టి చంపేశాడు. అనంతరం మాదన్న అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. లలిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మాదన్న కోసం గాలింపు చర్యలు […]</p>

X
దిశ, వెబ్డెస్క్: భార్యను రోకలి బండతో కొట్టి హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తేర్నేకల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం భార్య లలితను భర్త మాదన్న రోకలి బండతో కొట్టి చంపేశాడు. అనంతరం మాదన్న అక్కడి నుంచి పరారీ అయ్యాడు. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. లలిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మాదన్న కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






