- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియుడితో కలిసి ప్రియురాలి ఘాతుకం.. భర్తను సజీవంగా!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ప్రియుడితో కలిసి ఓ ప్రియురాలు ఎవరూ సహసించని కిరాతకానికి పాల్పడింది. కట్టుకున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పటించింది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్ జిల్లాలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కుమారుడిని సజీవంగా హత్యచేయడాన్ని జీర్ణించుకోలేని బాధిత తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తన కోడలు, ఆమె ప్రియుడు, వారి తల్లిదండ్రులు కలిసి ఈ హత్యచేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముందుగా నిందితురాలిని అదుపులోకి తీసుకోగా, […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రియుడితో కలిసి ఓ ప్రియురాలు ఎవరూ సహసించని కిరాతకానికి పాల్పడింది. కట్టుకున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పటించింది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కస్గంజ్ జిల్లాలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కుమారుడిని సజీవంగా హత్యచేయడాన్ని జీర్ణించుకోలేని బాధిత తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.
తన కోడలు, ఆమె ప్రియుడు, వారి తల్లిదండ్రులు కలిసి ఈ హత్యచేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముందుగా నిందితురాలిని అదుపులోకి తీసుకోగా, ఆ తర్వాత ఆమె ప్రియుడు, తల్లిదండ్రులను కూడా అరెస్టు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






