- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య కాపురానికి రావట్లేదని భర్త సూసైడ్
<p>దిశ, అమరావతి బ్యూరో: భార్య కాపురానికి రావట్లేదన్న మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన గుంటకల వెంకట్రావు భార్య కొద్దిరోజులుగా కాపురానికి రావట్లేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకట్రావు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, అమరావతి బ్యూరో: భార్య కాపురానికి రావట్లేదన్న మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన గుంటకల వెంకట్రావు భార్య కొద్దిరోజులుగా కాపురానికి రావట్లేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకట్రావు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story






