- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యతో గొడవ పడి చెట్టుకు ఉరేసుకున్నాడు..!
by Chintha Aamani |
<p>దిశ, బోధన్: భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రెంజల్ మండలం దూపల్లిలో వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన శంకర్(28).. లలిత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరూ ఆడపిల్లలే. తరచూ భార్యభర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి ఈ నేపథ్యంలోనే బుధవారం భార్యతో గొడవపడిన శంకర్ ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంతకీ తిరిగిరాలేదు. అనుమానంతో కుటుంబ సభ్యులు గ్రామ శివారులో గాలింపు చేపట్టగా ఓ చెట్టుకు ఉరివేసుకొని విగతాజీవిగా కనిపించాడు. […]</p>

X
దిశ, బోధన్: భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రెంజల్ మండలం దూపల్లిలో వెలుగుచూసింది. ఇదే గ్రామానికి చెందిన శంకర్(28).. లలిత అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరూ ఆడపిల్లలే. తరచూ భార్యభర్తలిద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి ఈ నేపథ్యంలోనే బుధవారం భార్యతో గొడవపడిన శంకర్ ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంతకీ తిరిగిరాలేదు. అనుమానంతో కుటుంబ సభ్యులు గ్రామ శివారులో గాలింపు చేపట్టగా ఓ చెట్టుకు ఉరివేసుకొని విగతాజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు శవ పంచనామా నిర్వహించి పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






