- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య గొంతు కోసిన భర్త
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం, గుండ్లబురుజులో శుక్రవారం వేకువ జామున దారుణ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ గా పనిచేసే బాబురావు.. తన భార్య కిరణ్మయి(25) పై అనుమానంతో గొంతు కోసి హత్యాయత్నంకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న నిమ్మనపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని పోలీసు వాహనంలోనే హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాబురావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం, గుండ్లబురుజులో శుక్రవారం వేకువ జామున దారుణ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ గా పనిచేసే బాబురావు.. తన భార్య కిరణ్మయి(25) పై అనుమానంతో గొంతు కోసి హత్యాయత్నంకు పాల్పడ్డాడు.
సమాచారం అందుకున్న నిమ్మనపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితురాలిని పోలీసు వాహనంలోనే హుటాహుటిన మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాబురావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Next Story






