- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య
<p>రైలు కింద పడి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో సోమవారం చేటుచేసుకుంది. ముంగెళిపట్టు -కొటాళ రైల్వేస్టేషన్ల మధ్య ఘటన జరిగినట్టు రైల్వే పోలీసులు ధృవీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నవారు మృతులను గుర్తించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. Tags: suicide, husband and wife, tirupati,on railway tracks</p>

X
రైలు కింద పడి దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా తిరుపతిలో సోమవారం చేటుచేసుకుంది. ముంగెళిపట్టు -కొటాళ రైల్వేస్టేషన్ల మధ్య ఘటన జరిగినట్టు రైల్వే పోలీసులు ధృవీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నవారు మృతులను గుర్తించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
Tags: suicide, husband and wife, tirupati,on railway tracks
Next Story






