- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానవత్వం చాటిన సహార యూత్ సొసైటీ
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: కుల మత భేదాలు చూడకుండా అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలిచింది నిర్మల్ జిల్లాకు చెందిన సహారా యూత్ సొసైటీ. నిర్మల్ పట్టణంలోని గాజుల్పేటకు చెందిన ఎల్లమ్మ అనే వృద్ధురాలు శనివారం సాయంత్రం మృతి చెందారు. కరోనా మహమ్మారి భయంతో అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ తరుణంలోనే సహార యూత్ సొసైటీ వారికి సమాచారం అందగానే మృతదేహం వద్దకు చేరుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరపడానికి ముస్లిం యువకులు సహకరించారు. Tags: […]</p>

X
దిశ, ఆదిలాబాద్: కుల మత భేదాలు చూడకుండా అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలిచింది నిర్మల్ జిల్లాకు చెందిన సహారా యూత్ సొసైటీ. నిర్మల్ పట్టణంలోని గాజుల్పేటకు చెందిన ఎల్లమ్మ అనే వృద్ధురాలు శనివారం సాయంత్రం మృతి చెందారు. కరోనా మహమ్మారి భయంతో అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ తరుణంలోనే సహార యూత్ సొసైటీ వారికి సమాచారం అందగానే మృతదేహం వద్దకు చేరుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరపడానికి ముస్లిం యువకులు సహకరించారు.
Tags: Elderly, died, Humanitarian, Funeral, Sahara Youth Society, nirmal
Next Story






