హుజురాబాద్ బైపోల్: 3 గంటలకు పోలింగ్ శాతం ఇలా..

by Sridhar Babu |   (  Updated:2021-10-30 06:39:54  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. చెదురుమదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీగా ఓటింగ్ శాతం నమోదవుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం ఓటింగ్ నమోదైంది. 7 గంటల వరకు పోలింగ్ జరగనుండటంతో.. భారీగా ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశాలున్నాయి.</p>

హుజురాబాద్ బైపోల్: 3 గంటలకు పోలింగ్ శాతం ఇలా..
X

దిశ, వెబ్‌డెస్క్: హుజురాబాద్ ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. చెదురుమదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీగా ఓటింగ్ శాతం నమోదవుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.66 శాతం ఓటింగ్ నమోదైంది. 7 గంటల వరకు పోలింగ్ జరగనుండటంతో.. భారీగా ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశాలున్నాయి.

Next Story