- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జడేజా మెరుపులు.. RCB ముందు భారీ లక్ష్యం
<p>దిశ, వెబ్‌డెస్క్: ముంబై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 191/4 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో రవీంద్ర జడేజా 62(28) పరుగులతో మెరిపించాడు. రుతురాజ్ గైక్వాడ్ 33, డూప్లెసిస్ 50, సురేశ్ రైనా 24 పరుగులు చేశారు. ముంబై వికెట్‌లో 200 పరుగుల భారీ లక్ష్యాన్ని అయినా చేధించే అవకాశముంది. మరి 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ చేధిస్తుందా?.. లేదా? అనేది చూడాలి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ముంబై వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 191/4 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో రవీంద్ర జడేజా 62(28) పరుగులతో మెరిపించాడు. రుతురాజ్ గైక్వాడ్ 33, డూప్లెసిస్ 50, సురేశ్ రైనా 24 పరుగులు చేశారు. ముంబై వికెట్‌లో 200 పరుగుల భారీ లక్ష్యాన్ని అయినా చేధించే అవకాశముంది. మరి 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ చేధిస్తుందా?.. లేదా? అనేది చూడాలి.
Next Story






