పెన్షన్ కోసం బారులు

by Shyam |

<p>దిశ, మెదక్: మెదక్ జిల్లా శంకరం పేట్ మండల పరిధిలోని బూరుగు పల్లి గ్రామంలో ఆదివారం పెన్షన్ పంపిణీ చేశారు. దీంతో పెన్షన్ తీసుకోవడానికి లబ్ధిదారులు బారులు తీరారు. అయితే ఈ సందర్భంగా లబ్ధిదారులు సామాజిక దూరం పాటించారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ అధికారుల సూచన మేరకు అత్యవసర సర్వీసుల్లో భాగంగా పెన్షన్ పంపిణీ చేశారు. tag; pension distribution, medak, ts news</p>

పెన్షన్ కోసం బారులు
X

దిశ, మెదక్: మెదక్ జిల్లా శంకరం పేట్ మండల పరిధిలోని బూరుగు పల్లి గ్రామంలో ఆదివారం పెన్షన్ పంపిణీ చేశారు. దీంతో పెన్షన్ తీసుకోవడానికి లబ్ధిదారులు బారులు తీరారు. అయితే ఈ సందర్భంగా లబ్ధిదారులు సామాజిక దూరం పాటించారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ అధికారుల సూచన మేరకు అత్యవసర సర్వీసుల్లో భాగంగా పెన్షన్ పంపిణీ చేశారు.

tag; pension distribution, medak, ts news

Next Story