హన్మకొండ జనవాసాల్లో భారీ కొండచిలువ..

by Shyam |   (  Updated:2023-07-03 09:39:38  IST  )

<p>దిశ, కాళోజి జంక్షన్: హన్మకొండ టీచర్స్ కాలనీలో భారీ కొండ చిలువ బయటపడింది. గ్రేటర్ వరంగల్ పారిశుద్ధ్య కార్మికులు కాలనీలో మురికి కాల్వలను శుభ్రం చేస్తుండగా కొండచిలువ కనిపించింది. దీంతో కార్మికులంతా కలసి జాగ్రత్తగా కొండ చిలువను బయటకు తీసుకువచ్చారు. అనంతరం కొండ చిలువను జూ పార్క్ అధికారులకు అప్పగించారు.</p>

హన్మకొండ జనవాసాల్లో భారీ కొండచిలువ..
X

దిశ, కాళోజి జంక్షన్: హన్మకొండ టీచర్స్ కాలనీలో భారీ కొండ చిలువ బయటపడింది. గ్రేటర్ వరంగల్ పారిశుద్ధ్య కార్మికులు కాలనీలో మురికి కాల్వలను శుభ్రం చేస్తుండగా కొండచిలువ కనిపించింది. దీంతో కార్మికులంతా కలసి జాగ్రత్తగా కొండ చిలువను బయటకు తీసుకువచ్చారు. అనంతరం కొండ చిలువను జూ పార్క్ అధికారులకు అప్పగించారు.

Next Story