- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ పోరుకు భారీగా నామినేషన్లు…!
by Shyam |
<p>దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీలకు నామినేషన్లకు చివరి రోజైన ఆదివారం భారీ మొత్తంలో నామినేషన్లు దాఖలయ్యాయి. జడ్చర్ల లో మొత్తం 27 వార్డులకు 241 నామినేషన్లు దాఖలు కాగా, అచ్చంపేటలో 20 వార్డులకు 137 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు ఆయా వార్డుల నుండి పోటీ చేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు తమ తమ అనుచరులతో […]</p>

X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీలకు నామినేషన్లకు చివరి రోజైన ఆదివారం భారీ మొత్తంలో నామినేషన్లు దాఖలయ్యాయి. జడ్చర్ల లో మొత్తం 27 వార్డులకు 241 నామినేషన్లు దాఖలు కాగా, అచ్చంపేటలో 20 వార్డులకు 137 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు ఆయా వార్డుల నుండి పోటీ చేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేసేందుకు తమ తమ అనుచరులతో తరలిరావడంతో మున్సిపాలిటీ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున రద్దీ కనిపించింది.
Next Story






