- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు
by Shyam |
<p>దిశ, కమలాపూర్: వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం శ్రీ రాముల పల్లె గ్రామానికి చెందిన పద్మశాలి కులస్తులు, మాదన్నపేటకు చెందిన ముదిరాజ్ నాయకులు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన హమాలీ కార్మికులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాయని అన్నారు. […]</p>

X
దిశ, కమలాపూర్: వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం శ్రీ రాముల పల్లె గ్రామానికి చెందిన పద్మశాలి కులస్తులు, మాదన్నపేటకు చెందిన ముదిరాజ్ నాయకులు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన హమాలీ కార్మికులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాయని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఆపిన కేంద్ర ప్రభుత్వానికి బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందన్నారు.
- Tags
- kamalapur
Next Story






