ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం..

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణం ఆటోనగర్‌‌లోని ఓ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో భారీగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే భారీగా దగ్ధం కావడంతో దాదాపు రూ. 40 లక్షల ఆస్తినష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.</p>

huge fire accident in Kolkata
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్టణం ఆటోనగర్‌‌లోని ఓ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్‌తో భారీగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే భారీగా దగ్ధం కావడంతో దాదాపు రూ. 40 లక్షల ఆస్తినష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు.

Next Story