- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోఠిలో భారీ అగ్ని ప్రమాదం
by Batti.Sumithra |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: కోఠి ఆంధ్రా బ్యాంక్ కు ఎదురుగా ఉన్న ఉన్న ఓ బట్టల షాపులో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లుగా సమాచారం. సుల్తాన్ బజార్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: కోఠి ఆంధ్రా బ్యాంక్ కు ఎదురుగా ఉన్న ఉన్న ఓ బట్టల షాపులో శనివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లుగా సమాచారం. సుల్తాన్ బజార్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.
Next Story






