- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Iqoo Z10x 5G: 6500 బ్యాటరీతో క్రేజీ ఫోన్..5 వేల డిస్కౌంట్..ధర, ఫీచర్స్ ఇవే....
ఐక్యూ 6500 బ్యాటరీతో క్రేజీ ఫోన్..5 వేల డిస్కౌంట్..ఈ ఫోన్ పై 26 శాతం డిస్కౌంట్ వస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఆఫర్ల మేళ కొనసాగుతోంది. జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో కొన్ని వస్తువుల ధరలు పూర్తిగా తగ్గడం అలాగే పండగ సీజన్లో భాగంగా.. భారీ సేల్స్ పెడుతున్నాయి కంపెనీలు. ఇలా రెండు బొనాంజాలు రావడంతో... అన్ని ఎలక్ట్రిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ముఖ్యంగా Iqoo 5G మొబైల్స్ పైన 20 శాతం నుంచి... 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
Iqoo Z10x 5G మొబైల్ పైన ఏకంగా 26% డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. 6500 బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ మొబైల్ ధర 17,500. అయితే అమెజాన్ సెల్ నేపథ్యంలో... ఈ మొబైల్ పైన దాదాపు 5 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే ఈ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వాళ్లకు 13 వేల రూపాయలకు ఈ మొబైల్ వస్తుంది.
ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. అలాగే క్రెడిట్ కార్డులు వాడితే మరింత ఈ మొబైల్ ధర తగ్గే ఛాన్సులు ఉన్నాయి. ఇక ఈ మొబైల్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే... 6 gb Ram + 128 gb స్టోరేజ్ అందిస్తున్నారు. ఫన్ టచ్ ఓఎస్ 15 ఆండ్రాయిడ్ వర్షన్ ఇందులో ఉంటుంది. 6.7 అంగుళాల డిస్ప్లే కూడా ఇస్తున్నారు. 50 ఎంపీ ఆల్ట్రా కెమెరా ఉంటుంది. ఇక ఇందులో ఎక్కువ స్టోరేజ్ ఉన్న మొబైల్స్ కూడా ఉన్నాయి. వాటిపైన 5000 నుంచి 6000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.






