- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భూ వివాదంలో కలెక్టర్‌కు హెచ్చార్సీ నోటీసులు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్ : మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్‌కు మానవ హక్కుల కమిషన్ నుంచి నోటీసులు అందాయి. భూ వివాదంలో తనకు అన్యాయం జరుగుతోందని యలమంచిలి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. అందులో కలెక్టర్ గౌతమ్‌ను ప్రతివాదిగా పేర్కొన్నాడు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి విచారణకు జూలై నెల 20వ తేదీన హైదరాబాద్‌లోని కార్యాలయానికి రావాలని కలెక్టర్ గౌతమ్‌కు కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. </p>

X
దిశ ప్రతినిధి, వరంగల్ : మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్‌కు మానవ హక్కుల కమిషన్ నుంచి నోటీసులు అందాయి. భూ వివాదంలో తనకు అన్యాయం జరుగుతోందని యలమంచిలి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. అందులో కలెక్టర్ గౌతమ్‌ను ప్రతివాదిగా పేర్కొన్నాడు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి విచారణకు జూలై నెల 20వ తేదీన హైదరాబాద్‌లోని కార్యాలయానికి రావాలని కలెక్టర్ గౌతమ్‌కు కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది.
Next Story






