- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 30వరకు HRC కోర్టు విచారణలు క్యాన్సిల్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో తెలంగాణ హ్యూమన్ రైట్ కమిషన్ కోర్టు విచారణలను ఈ నెల 30వ తేదీ వరకు రద్దు చేసింది. ఈ మేరకు హెచ్ఆర్సీ చైర్ పర్సన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు, గ్రేడ్ 4 ఉద్యోగులు, అడ్వకేట్లు, పలు విభాగాల సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఫిర్యాదులు, నివేదికలను వ్యక్తిగతంగా లేదా పోస్టల్ ద్వారా స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 9963141253, 9000264345 […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో తెలంగాణ హ్యూమన్ రైట్ కమిషన్ కోర్టు విచారణలను ఈ నెల 30వ తేదీ వరకు రద్దు చేసింది. ఈ మేరకు హెచ్ఆర్సీ చైర్ పర్సన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు, గ్రేడ్ 4 ఉద్యోగులు, అడ్వకేట్లు, పలు విభాగాల సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఫిర్యాదులు, నివేదికలను వ్యక్తిగతంగా లేదా పోస్టల్ ద్వారా స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 9963141253, 9000264345 నంబర్లకు పని వేళల్లో సంప్రదించాలని పేర్కొన్నారు.
Next Story






