- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హేమంత్ ను ఎలా చంపారంటే..?
<p>దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ లో కలకలం సృష్టిస్తున్న పరువు హత్యలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. తన కూతురిని వివాహం చేసుకోవడం ఇష్టం లేని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి.. కుటుంబసభ్యుల సాయంతో గచ్చిబౌలిలోని ఇంటి నుంచి హేమంత్ ను బలవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత అవంతి మేనమామ హేమంత్ కు ఉరివేసి చంపి మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం శివారులోని చెట్ల పొదల్లో పడేశారు. సమాచారం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హేమంత్ మృతదేహాన్ని హైదరాబాద్కు […]</p>

X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ లో కలకలం సృష్టిస్తున్న పరువు హత్యలో యువకుడిని దారుణంగా హత్య చేశారు. తన కూతురిని వివాహం చేసుకోవడం ఇష్టం లేని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి.. కుటుంబసభ్యుల సాయంతో గచ్చిబౌలిలోని ఇంటి నుంచి హేమంత్ ను బలవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత అవంతి మేనమామ హేమంత్ కు ఉరివేసి చంపి మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం శివారులోని చెట్ల పొదల్లో పడేశారు. సమాచారం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హేమంత్ మృతదేహాన్ని హైదరాబాద్కు తరలించారు. ఈ హత్య కేసులో అవంతి తల్లిదండ్రులతో పాటు 9మందిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story






