- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్యాపేటలో భారీ చోరీ
by Batti.Sumithra |
<p>దిశ, సూర్యాపేట: పట్టణంలో భారీ చోరీ జరిగింది. స్థానిక భగత్ సింగ్ కాలనీలోని ఓ ఇంట్లో ఎవరులేని సమయంలో దొంగలు చొరబడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. 3 లక్షల నగదు, 5 తులాల బంగారం, 30 తులాల వెండిని దోచుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, సూర్యాపేట: పట్టణంలో భారీ చోరీ జరిగింది. స్థానిక భగత్ సింగ్ కాలనీలోని ఓ ఇంట్లో ఎవరులేని సమయంలో దొంగలు చొరబడి ఉన్నదంతా ఊడ్చుకెళ్లారు. 3 లక్షల నగదు, 5 తులాల బంగారం, 30 తులాల వెండిని దోచుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






