- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. ఇల్లు కూలి తల్లీకూతురు మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఇళ్లు కూలి తల్లీబిడ్డ మృతిచెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని తెలకపల్లి మండలం రాకొండ గ్రామంలో ఆదివారం విషాదం నెలకొన్నది. గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఇళ్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో తల్లీబిడ్డ మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతులు కోటమ్మ, బొజ్జమ్మగా గుర్తించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఇళ్లు కూలి తల్లీబిడ్డ మృతిచెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని తెలకపల్లి మండలం రాకొండ గ్రామంలో ఆదివారం విషాదం నెలకొన్నది. గత రెండు మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఇళ్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో తల్లీబిడ్డ మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతులు కోటమ్మ, బొజ్జమ్మగా గుర్తించారు.
Next Story






