- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
4 ఆసుపత్రులు మెడికల్ కాలేజీలకు అనుసంధానం
<p>దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగా అందుబాటులోకి రాబోతున్న మెడికల్ కాలేజీలకు సిరిసిల్లా, కామారెడ్డి, భూపాలపల్లి, వికారాబాద్ జిల్లా ఆసుపత్రులను అనుసంధానం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు డీఎంఈ డా రమేష్‌రెడ్డి బుధవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అప్‌గ్రేడ్ కొరకు ఆయా హాస్పిటళ్ల పూర్తి వివరాలను పొందుపరచాలని అధికారులకు సూచించారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: కొత్తగా అందుబాటులోకి రాబోతున్న మెడికల్ కాలేజీలకు సిరిసిల్లా, కామారెడ్డి, భూపాలపల్లి, వికారాబాద్ జిల్లా ఆసుపత్రులను అనుసంధానం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు డీఎంఈ డా రమేష్‌రెడ్డి బుధవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అప్‌గ్రేడ్ కొరకు ఆయా హాస్పిటళ్ల పూర్తి వివరాలను పొందుపరచాలని అధికారులకు సూచించారు.
Next Story






